Logo
Date of Publish : 24 September 2026, 3:06 pm
Editor : Katta Ravindar

బ్యాంకుల సమ్మె.. రేపే అకౌంట్లలోకి జీతాలు!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 24. ఈ నెల 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ డబ్బులను రేపే (SEP 25) జమ చేసేందుకు అనుమతించింది. ఇది డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ విభాగాలకూ వర్తిస్తుందని తెలిపింది. ఈ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్ గా పరిగణిస్తారు. లెక్కలు ఖరారైన తర్వాత అక్టోబర్ చెల్లింపులో మిగతా డబ్బులను సర్దుబాటు చేస్తారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )