Logo
Date of Publish : 14 June 2026, 6:07 pm
Editor : Katta Ravindar

కుమారుడిని కాపాడబోయి తల్లి కూడా అనంత లోకాలకు!

కె24న్యూస్ తెలుగు జూన్ 14. చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం నెలవాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఫారం పాండ్ గుంతలో ఈత నేర్చుకుంటూ ప్రమాదవశాత్తు మునిగిపోతున్న కుమారుడు సిద్దు(15)ను కాపాడే క్రమంలో తల్లి రేవతి(35) కూడా నీట మునిగి మృతి చెందింది. ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణత పాసైన కుమారుడితో పాటు తల్లి కూడా మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )