Logo
Date of Publish : 14 June 2026, 4:52 pm
Editor : Katta Ravindar

చిత్తూరులో గ్రీవెన్స్ డే.. నేరుగా కలెక్టర్ కే ఫిర్యాదు చేయండి!

కె24న్యూస్ తెలుగు జూన్ 14. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలు మరియు ఫిర్యాదులను నేరుగా జిల్లా అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు.బాధితులు నిర్ణీత సమయానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )