Logo
Date of Publish : 28 July 2026, 3:22 pm
Editor : Katta Ravindar

భీమనేని చిట్టిబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TNSF ప్రధాన కార్యదర్శి పి.జగదీష్

కె24న్యూస్ తెలుగు జూలై 28. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గం పరిశీలకులు భీమనేని చిట్టిబాబు నాయుడు జన్మదిన వేడుకల సందర్భంగా గంగాధరనెల్లూరు నియోజకవర్గం TNSF ప్రధాన కార్యదర్శి పి.జగదీష్ హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ, మీ రాజకీయ ప్రస్థానంలో నిబధ్ధత, నిజాయితీ మరియు సేవభావంతో ఎంతో గొప్ప పేరు సంపాదించారు. ప్రజాసేవ, ప్రజా సంక్షేమానికి కృషిచేస్తూ, పార్టీ బలోపేతానికి కృషిచేస్తున్న మీకు భగవంతుడు ఆయురారోగ్యాలు, ఆనందాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )