Logo
Date of Publish : 30 July 2026, 3:27 pm
Editor : Katta Ravindar

కుప్పంలో ప్రజా ఆస్తులను కాపాడాలని ప్రశ్నిస్తే శిక్ష-ఆక్రమిస్తే రక్షణ?

కె24న్యూస్ తెలుగు జూలై 30. కుప్పం నియోజకవర్గం మల్లానూరు గ్రామంలో ప్రజా చెరువు ఆక్రమణను ప్రశ్నించిన బాధితులపైనే తప్పుడు కేసులు బనాయించి జైలుకు పంపడం పట్ల ఎమ్మార్పీఎస్ నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ గన్నవరం విమానాశ్రయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ని కలిసి ఈ ఘటనపై వినతిపత్రం సమర్పించారు. చెరువును కాపాడాలని నిలదీస్తే అక్రమ కేసులు పెట్టడం సరైంది కాదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎం.పీ. ప్రకాష్ డిమాండ్ చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )