Logo
Date of Publish : 24 July 2026, 1:27 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సురేందర్ ఎల్‌నినో ప్రభావం – ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన

 

[caption id="attachment_4324" align="alignleft" width="1600"] నిజామాబాద్ జిల్లా, నవీపేట్ మండల్ :-మద్దేపల్ద్ గ్రామంలో శుక్రవారం ఎల్‌నినో ప్రభావం, వాతావరణ మార్పులు మరియు ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్‌నినో కారణంగా ఏర్పడే వర్షాభావ పరిస్థితులు, వాటిని ఎదుర్కొనేందుకు రైతులు అనుసరించాల్సిన వ్యవసాయ పద్ధతులు, తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు వివరించారు.
కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నునావత్ మనోజ్ మాట్లాడుతూ, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు శాస్త్రీయ సూచనలు పాటించి ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు దృష్టి సారించాలని సూచించారు.
ఈ అవగాహన కార్యక్రమంలో గ్రామ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని నిపుణులు తెలిపిన సూచనలను ఆసక్తిగా విన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )