Logo
Date of Publish : 29 August 2026, 1:47 pm
Editor : Katta Ravindar

గంగాధరనెల్లూరులో అనాథ ఆశ్రమం ఆధ్వర్యంలో ఘనంగా అన్నదానం

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) ఆగష్టు 29. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం పెద్దమిట్టపల్లిలోని శ్రీఆనంద నిలయ అనాథ ఆశ్రమంలో అన్నదానం, యోగా, ధ్యాన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆశ్రమ కార్యనిర్వాహకురాలు బండి కృష్ణవేణి పర్యవేక్షణలో ప్రతి శనివారం ఈ సేవ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఇ.రఘునాథరెడ్డి అన్నదానం వితరణ చేయగా, పలువురు ప్రముఖులు పాల్గొని అనాథలకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో బి.దామోదర్ రెడ్డి, ఇ.త్యాగరాజులు రెడ్డి,ఇ.విజయ, ఇ. సుబ్బారెడ్డి, ఆర్టీఐ ఆక్టివిస్ట్ బండి పట్టాభిరెడ్డి, బి.మాధవిలత, కె. బాబు రెడ్ది తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )