
కె24న్యూస్ తెలుగు జూన్ 14. చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో రేపు ఉదయం 09:30 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలు మరియు ఫిర్యాదులను నేరుగా జిల్లా అధికారులకు తెలియజేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు.బాధితులు నిర్ణీత సమయానికి హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.