Logo
Date of Publish : 04 September 2026, 11:06 am
Editor : Katta Ravindar

జనసేన నేత దేవినేని యశ్వంత్ జన్మదిన వేడుకలు

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 04. చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి దేవినేని యశ్వంత్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మ ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ వినోద్ కుమార్ తో పాటు పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, కోలా కిరణ్, పూల చందు, ఆకుల గజేంద్ర, ఒ.ఎమ్ రాంధాస్, రెడ్డిగుంట కిషోర్, పూర్ణ, కుమార్, బాల, మౌళి తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )