Logo
Date of Publish : 03 July 2026, 2:03 pm
Editor : Katta Ravindar

జనసేన పార్టీ కీలక నిర్ణయం, సారధుల దరఖాస్తు గడువు పెంపు!

కె24న్యూస్ తెలుగు జూలై 03. జనసేన పార్టీ నిర్మాణ సారధుల దరఖాస్తు గడువును 05-07-2026 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించడం పట్ల జనసేన కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొందని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మ రాజు పాల్గొని దిశానిర్దేశం చేశారు, పార్టీ పటిష్టతకు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జి.డి నెల్లూరు నియోజకవర్గంలో బాధ్యతలు చేపట్టేందుకు జనసైనికులు, వీర మహిళలు సిద్ధమవుతున్నారని. చిత్తూరు పార్లమెంట్ సాధుకూల కమిటీ సభ్యులు కంజేరి చంద్రశేఖర్@చందు మాట్లాడుతూ, అభ్యర్థులు పార్టీ గుర్తింపు కార్డు, ఆధార్, ఫోటోలతో చిత్తూరు,లక్ష్మీ నగర్ జెఎంసి జనసేన పార్టీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )