Logo
Date of Publish : 12 September 2026, 8:05 pm
Editor : Katta Ravindar

జనసేన పార్టీ యువనాయకులు నూతన్ పుట్టినరోజు వేడుకలు

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 12. గంగాధరనెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం అగ్గిచెనుపల్లి గ్రామానికి చెందిన జనసేన పార్టీ యువనాయకులు నూతన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న జనసేన నాయకులు నూతన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఎన్ఆర్ చందు మాట్లాడుతూ నూతన్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. యువత ఐక్యతతో ముందుకు సాగుతూ సమాజ సేవలో క్రియాశీలకంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు దేవా, కులదీప్, చిరంజీవి, అలాగే నాయకులు సాయి, శంకర్, అల్లు అర్జున్, లాలు, ఓంకార్, మహేంద్ర, ప్రవీణ్ తదితరులు పాల్గొని నూతన్‌ కు శుభాకాంక్షలు తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )