కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 10. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్‌లో నిర్వహించిన జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం అనంతరం తిరుపతి, చిత్తూరు పార్లమెంట్ల స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సమన్వయకర్త, ఉంగుటూరు నియోజకవర్గం శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు గారు సమన్వయ కమిటీ సభ్యులు, సహాయక బృందంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి మరియు జనసేన PAC ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన గంగాధరనెల్లూరు నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు కాంజేరి చంద్రశేఖర్@చందు.