Logo
Date of Publish : 23 July 2026, 2:02 am
Editor : Katta Ravindar

దేగాంలో SIR నమోదు ప్రక్రియ పరిశీలన.. 100% నమోదు చేసిన BLA ఏజెంట్‌కు సన్మానం

    ఆర్మూర్: ఆర్మూర్ నియోజకవర్గంలోని దేగాం గ్రామంలో కొనసాగుతున్న SIR నమోదు ప్రక్రియను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. బూత్‌లో జరుగుతున్న నమోదు వివరాలను అడిగి తెలుసుకుని, ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని BLA ఏజెంట్లకు సూచించారు.
    ఈ సందర్భంగా దేగాం బూత్‌లో 100 శాతం SIR నమోదు పూర్తి చేసిన BLA ఏజెంట్ నరసయ్యను శాలువాతో సత్కరించి అభినందించారు. ఎన్నికల ప్రక్రియలో ప్రతి అర్హ ఓటరు వివరాలు సక్రమంగా నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో ముఖ్యమని వినయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
    ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, BLO అధికారులు, BLA ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )