Logo
Date of Publish : 01 September 2026, 10:10 am
Editor : Katta Ravindar

పేదలకు అండగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు,మాజీ ఎంపీపీ ఆంజనేయ రెడ్డి

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్)సెప్టెంబర్ 01. రాష్ట్రంలో లక్షలాది మంది జీవితాల్లో ఎన్టీఆర్ సామాజిక పింఛన్లు వెలుగులు నింపుతున్నాయని మాజీ ఎంపీపీ ఆంజనేయ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం రామకుప్పం మేజర్ గ్రామపంచాయతీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను నాయకులు పంపిణీ చేశారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం విస్మరిస్తే, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూ.4000 నుంచి పెంచి ఇంటి వద్దకే అందిస్తున్నామని, ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని స్పష్టం చేశారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )