Logo
Date of Publish : 07 July 2026, 12:30 pm
Editor : Katta Ravindar

మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కుప్పంలో ఘనంగా జరుపుకున్న కార్యకర్తలు!

కె24న్యూస్ తెలుగు జూలై 07. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం, వీకోట ప్రాంతాల్లో MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. అంబెడ్కర్ విగ్రహానికి నివాళులర్పించి, పేదలకు అన్నదానం, పండ్ల పంపిణీ చేశారు. వెంకటేష్ మాదిగ, పాపన్న,MRPS చిత్తూరు జిల్లా మాజీ అధ్యక్షులు ఎంపీ ప్రకాష్, గోవిందప్ప, జయప్ప, విజయ్ కుమార్, రియాజ్, నాసిర్, మద్దిరాల సుబ్రహ్మణ్యం, రాము, రాజేంద్ర, మురుగేష్, సంపంగి వంటి పలువురు నాయకులు పాల్గొని ఆయన ఉద్యమ స్ఫూర్తిని కొనియాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం మూడు దశాబ్దాలుగా ఆయన చేస్తున్న పోరాటం, దళిత సమాజ ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తం చేసిందని ఈ సందర్భంగా నేతలు ఉద్ఘాటించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )