Logo
Date of Publish : 30 August 2026, 2:33 am
Editor : Katta Ravindar

మంద కృష్ణ మాదిగను కలిసిన కుప్పం కో-ఇంచార్జి వెంకటేష్

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) ఆగష్టు 30. MRPS కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవరాజ్ మాదిగ కుమారుడి వివాహ వేడుకకు హాజరైన MRPS వ్యస్థాపకుడు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగను MRPS కుప్పం కో-ఇంచార్జి పి.వెంకటేష్ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుప్పం MRPS, MSP నాయకులు మరియు పలువురు దళిత సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘనంగా అభినందించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )