గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవానికి హాజరైన నిర్మలా సీతారామన్
మదనపల్లి: తెలుగు కే న్యూస్ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు మదనపల్లికి విచ్చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు కేంద్ర మంత్రికి స్వాగతం తెలిపారు.