Logo
Date of Publish : 13 September 2026, 11:56 am
Editor : Katta Ravindar

యువతకు క్రికెట్ కిట్లు అందజేసిన జననేత చంద్రమౌళి

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి( రాజేష్ కుమార్) సెప్టెంబర్ 13. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరం మండలం గాజంకి పంచాయతీ పరిధిలోని గాజంకి హరిజనవా గ్రామ యువతకు జనసేన పార్టీ నియోజకవర్గ ఉపాధ్యక్షులు చంద్రమౌళి క్రికెట్ కిట్ను అందజేశారు. ఈ సందర్భంగా యువత క్రీడల్లో చురుకుగా పాల్గొని తమలోని ప్రతిభను వెలికితీసి ఉన్నత స్థాయిలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి తోడ్పడవచ్చని చంద్ర మౌళి తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )