కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 24. కలిజవేడు పంచాయతి నాశంపల్లి గ్రామంలో యూత్ లీడర్ పి.పూర్ణచంద్ర పుట్టినరోజు వేడుకలు యూత్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పంచాయతీ అధ్యక్షులు పి.కిషోర్ కుమార్, బీజేపీ మండల కార్యదర్శి తగిరు ఈశ్వర్ కుమార్, MRPS నాయకులు T.చంద్రశేఖర్, పి.రామామూర్తి, దినకర్ సాయి, ప్రసాద్, విజయ్ కుమార్, పవన్ కుమార్ మరియు గ్రామస్థులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.