Logo
Date of Publish : 22 September 2026, 3:26 pm
Editor : Katta Ravindar

రేషన్ బియ్యం రవాణాలో అక్రమ తంతుపై తీవ్ర విమర్శలు!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) సెప్టెంబర్ 22. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు సివిల్ సప్లై గోడౌన్ వద్ద కాటా వేయకుండానే రేషన్ బియ్యం బస్తాలను లారీలతో డైరెక్ట్ గా డీలర్ షాపులకు తరలిస్తున్నారు. రిజిస్టర్ నమోదు చేయకుండా, ఆర్ఓ షీట్ ద్వారా తూకం వేయకుండా బియ్యం మారుస్తుండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వానికి మరియు ఆడిట్ అధికారులకు ఎలా లెక్కలు చూపిస్తున్నారన్న విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )