Logo
Date of Publish : 26 June 2026, 6:55 am
Editor : Katta Ravindar

లండన్ లో రాజంపేట మండలం తలమడ్ల కు చెందిన యువకుడి మృతి

రాజంపేట మండలం తలమడ్ల కు చెందిన శ్రీనాథ్ రెడ్డి(26) గురువారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిసింది. లండన్ లో ఎమ్మెస్సీ రెండో సంవత్సరం చదువుతున్న శ్రీనాథ్ రెడ్డి అక్కడ విందుకు వెళ్లి అనంతరం రాత్రి అక్కడే పడుకున్నట్లు స్నేహితుడు తెలిపారు.గురువారం తోటి స్నేహితుడు వెళ్లి చూడగా శ్రీనాథ్ రెడ్డి మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )