Logo
Date of Publish : 28 August 2026, 9:05 am
Editor : Katta Ravindar

వీర మహిళలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపిన కాంజేరి చందు!

కె24న్యూస్ తెలుగు ప్రతినిధి(రాజేష్ కుమార్) ఆగష్టు 28. చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న వీర మహిళలందరికీ జనసేన పార్టీ చిత్తూరు పార్లమెంట్ పరిశీలకుల కమిటీ సభ్యులు కాంజేరి చందు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ కేవలం బంధానికి మాత్రమే కాకుండా ఆత్మీయత, నమ్మకానికి ప్రతీక అని పేర్కొన్నారు. మహిళల ధైర్యం, సేవా భావం, ఆత్మవిశ్వాసం పార్టీ ప్రస్థానానికి ఎంతో బలాన్ని చేకూరుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. కష్టకాలంలోనూ పార్టీ కోసం నిలబడుతున్న మహిళా నాయకులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )