Logo
Date of Publish : 03 July 2026, 11:33 am
Editor : Katta Ravindar

శ్రీ ఆరిమాని గంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యురాలిగా ఎస్.అమృత బాధ్యతలు!

కె24న్యూస్ తెలుగు జులై03. గంగాధరనెల్లూరు నియోజకవర్గం, ఎస్.ఆర్.పురం మండలం తయ్యూరు పాయకట్టు లోని ఆరిమాకులపల్లి శ్రీ ఆరిమాని గంగమ్మ ఆలయ పాలకమండలి సభ్యురాలిగా ఎస్.అమృతచంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ బాధ్యతను కల్పించిన చిత్తూరు జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ చిట్టెమ్మకు, గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వి.యం.థామస్‌కు, జనసేన ఇంచార్జి పొన్న యుగంధర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారిపై నమ్మకంతో తనకు అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, ఆలయ అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాలకు తన పూర్తి సహకారం అందిస్తానని, నిధులను పారదర్శకంగా వినియోగిస్తానని అమృతచంద్రశేఖర్ పేర్కొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )