Logo
Date of Publish : 14 August 2026, 10:37 am
Editor : Katta Ravindar

BJP మండల అధ్యక్షుడు జి.ఆనందబాబు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ!

కె24న్యూస్ తెలుగు ఆగష్టు 14. చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండల BJP అధ్యక్షుడు జి.ఆనందబాబు ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ్  ర్యాలీని పార్టీ నేతలు మరియు SS కొండ జడ్పీ హైస్కూల్ విద్యార్థుల నడుమ ర్యాలీని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేద్దాం-దేశభక్తిని చాటుకుందాం అనే నినాదంతో పాఠశాల విద్యార్థులు మరియు కార్యకర్తలు భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొని జాతీయ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు కె.కేశవరెడ్డి, నియోజకవర్గ ఇంచార్జి రాజేంద్రన్,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు ఎల్.అరుణ, బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి మురళి, జిల్లా యువ మోర్చా ప్రధాన కార్యదర్శి&హర్ ఘర్ తిరంగా యాత్ర చిత్తూరు కో-కన్వీనర్ బండి ఢిల్లీ బాబు, మండల ఉపాధ్యక్షులు ఉలగనాథన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు ఆనంద రెడ్డి, మహిళ మోర్చా భాగ్యలక్ష్మి, గోవింద్ రెడ్డి,మోహన్ రెడ్డి,బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )