Logo
Date of Publish : 11 July 2026, 8:05 am
Editor : Katta Ravindar

అక్రమ ఇసుక రవాణా అడ్డుకట్ట నవీపేట్‌లో టిప్పర్ పట్టివేత

[caption id="attachment_3769" align="alignleft" width="1280"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్: అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని నవీపేట్ పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ధర్మాబాద్, మహారాష్ట్రకు చెందిన సాదక్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నట్లు సమాచారం అందింది.
ఈ మేరకు నవీపేట్ పోలీస్ సిబ్బంది గురువారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో యాంచా గ్రామ శివారులో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఇసుకను తరలిస్తున్న టిప్పర్ వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేసినందుకు సంబంధిత చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాపై నిరంతరం నిఘా కొనసాగిస్తామని పోలీసులు వెల్లడించారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )