Logo
Date of Publish : 16 July 2026, 12:34 pm
Editor : Katta Ravindar

అక్రమ బియ్యం రీపాలిషింగ్‌పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి: తెలంగాణ రక్షణ సేన

కరీంనగర్, K24 న్యూస్ తెలుగు జూలై 16:
తిమ్మాపూర్ మండలం రేణికుంట సమీపంలోని ఓ రైస్ మిల్లులో నిబంధనలకు విరుద్ధంగా బియ్యం రీపాలిషింగ్ జరుగుతోందని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ ఆరోపించారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసి, సంబంధిత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )