Logo
Date of Publish : 15 July 2026, 8:58 am
Editor : Katta Ravindar

అనారోగ్యంతో మృతిచెందిన కుటుంబానికి సీపీఐ నేతల ఆర్థిక సాయం

మంచిర్యాల జిల్లా, జూలై 16 (తెలుగు కే న్యూస్): మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం నీలాయపల్లి గ్రామానికి చెందిన సీపీఐ గ్రామ కార్యదర్శి ఎడ్ల గోపాల్ కోడలు ఎడ్ల దేవి అనారోగ్యంతో మృతిచెందారు. ఈ సందర్భంగా సీపీఐ తాండూర్ మండల కార్యదర్శి కొండు బానేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ఎడ్ల దేవి చిత్రపటానికి నివాళులర్పించారు. పార్టీ తరఫున రూ.3,000 ఆర్థిక సహాయం అందజేసి, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి నరాల ప్రహ్లాద్, చంద్రపల్లి గ్రామ కార్యదర్శి కొండ సాయికుమార్, నీలాయపల్లి సహాయ కార్యదర్శి బొంతల భూమయ్య తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )