కరీంనగర్ తెలుగు కే న్యూస్ ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్న కరీంనగర్ రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ రెడ్డి 6వ డివిజన్ కార్పొరేటర్ మేకల వెంకటేష్ మరియు పలువురు నాయకులు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సీఐకి శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు పోలీస్ శాఖలో ఆయన అందిస్తున్న సేవలను నాయకులు కొనియాడారు ఈ కార్యక్రమంలో ఆసిరి తిరుపతి గాలిపెల్లి నారాయణ కాల్వ రాంచంద్రం నాయిని సంపత్ పుట్టపాక శ్రీధర్ కాల్వ శ్రీకాంత్ పాదం సాయికృష్ణ, కాల్వ సాయిప్రణయ్ కాంరెడ్డి ప్రేమ్ పాల్గొన్నారు