Logo
Date of Publish : 29 July 2026, 3:01 am
Editor : Katta Ravindar

ఎస్‌ఐఆర్ సర్వేలో 100 శాతం పూర్తి.. బీఎల్‌వోలు, అధికారులకు ఘన సన్మానం

[caption id="attachment_4645" align="alignleft" width="2560"] నిజామాబాద్ జిల్లా,డొంకేశ్వర్ మాడలంలో:- ఎస్‌ఐఆర్ సర్వేను 100 శాతం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా మండల తహసీల్దార్, ఆర్‌ఐ ఆధ్వర్యంలో బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు), అంగన్‌వాడీ టీచర్లు మరియు సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఘన సన్మానం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాబురావు అధ్యక్షత వహించారు. సీనియర్ నాయకులు, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు బట్టు సంజీవరాజ్, మండల సూపర్వైజర్ దశ గౌడ్, చిన్న సాయన్న, గిఫ్ట్ చైర్మన్ పూజా రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు భూమేష్ రెడ్డి, హరిదాస్, సర్పంచ్ మహేష్ సక్కరి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వంశీ తదితరులు పాల్గొని ఎస్‌ఐఆర్ సర్వే విజయవంతం కావడంలో కృషి చేసిన అధికారులను, సిబ్బందిని అభినందించారు. మండల ఎమ్మార్వోతో పాటు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )