కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ నాయకత్వంలో సంక్షేమ పథకాల అమలు లో జిల్లా రాష్ట్రంలోనే అగ్రగ్రామిగా నిలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఎంపికలో జిల్లా తొలి స్థానం నిలువగా గృహ నిర్మాణాల్లో నాలుగవ స్థానం దక్కించుకుంది. రెడ్ క్రాస్ సభ్యత్వాల నమోదులో రెండవ స్థానం ఉపాధి హామీ కల్పనలో మూడవ స్థానం నిలిచింది బడిబాటలో 5వ స్థానంలోనూ విద్యార్థులు ఉపాధ్యాయుల హాజరు నమోదులో రాష్ట్రంలోనే తొలి స్థానం నిలిచింది.