Logo
Date of Publish : 26 July 2026, 6:17 am
Editor : Katta Ravindar

కామారెడ్డి లో పరమళ్ళ గ్రామానికి చెందిన బాధావత్ సంతోష్ పాస్పోర్ట్ మిస్సింగ్

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

లింగంపేట్ మండలం పరమాళ్ళ గ్రామానికి చెందిన బాదావద్ సంతోష్ వయస్సు 27 సంవత్సరాలు వ్యవసాయం చేసేవాడు. కామారెడ్డిలో ఆర్కే కాలేజ్ వద్ద ఒక జిరాక్స్ సెంటర్ కి పాస్పోర్ట్ జిరాక్స్ తీయడానికి వెళ్ళగా అతని ఏజెంట్ ఫోన్ చేసి కలవడానికి వెళ్ళాడు. అనంతరం ఆ ఏజెంట్ నీ పాస్పోర్ట్ చూయించమని అడగగా తన బ్యాగులు పాస్పోర్ట్ కనిపించడం లేదు. సంతోష్ పాస్పోర్ట్ కోసం ఆ జిరాక్స్ సెంటర్ వద్ద వెతికిన దొరకలేదని బాధవత్ సంతోష్ తెలిపారు. ఎవరికైనా పాస్పోర్ట్ దొరికితే ఫోన్ నెంబర్ 8096467372 కి సమాచారం ఇవ్వాలని బాదావత్ సంతోష్ తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )