Logo
Date of Publish : 29 July 2026, 5:42 am
Editor : Katta Ravindar

కె 24 తెలుగు న్యూస్ ప్రతినిధి సతీష్ చారీ పాలిటెక్నికల్ మోడల్ స్కూల్ దారి గుంతలమయం.. విద్యార్థులకు నిత్యం అవస్థలు

[caption id="attachment_4667" align="alignleft" width="1080"] నిజామాబాద్ జిల్లా,నవీపేట్ మండలంలోని :- పాలిటెక్నికల్ మోడల్ స్కూల్‌కు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్డు మరింత దెబ్బతిని, అడుగడుగునా గుంతలు ఏర్పడ్డాయి. దీంతో ప్రతిరోజూ పాఠశాలకు వెళ్లే విద్యార్థి, విద్యార్థినులు ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోంది.
అంతేకాకుండా రహదారి పక్కన ఉన్న చెట్లు రోడ్డుపైకి వంగిపోవడంతో వాహనాల రాకపోకలకు కూడా ఆటంకం ఏర్పడుతోంది. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులు ఈ మార్గంలో వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రమాదం జరిగేలోపు సంబంధిత అధికారులు స్పందించి రహదారిని మరమ్మతు చేయడంతో పాటు రోడ్డుపైకి వంగిన చెట్ల కొమ్మలను తొలగించి విద్యార్థులకు సురక్షితమైన మార్గాన్ని కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )