Logo
Date of Publish : 22 August 2026, 5:42 am
Editor : Katta Ravindar

జిల్లా కళాకారులకు ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కళాకారుల సంఘం ఉపాధ్యక్షులు రాము పటేల్

కామారెడ్డి మున్సిపాల్ పరిధిలోని 13 వ వార్డు టేక్రియల్ గ్రామానికి చెందిన పెద్ద పోతన్న గారి రాము పటేల్ ప్రపంచ జానపద దినోత్సవ సందర్భంగా జిల్లా కళాకారుల సంఘం తరపున ప్రపంచ జానపద దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కళాకారుల సంఘం ఉపాధ్యక్షులు రాము పటేల్ మాట్లాడుతూ
ప్రపంచ జానపద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని కళాకారులకు రాము పటేల్ తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )