Logo
Date of Publish : 27 July 2026, 4:52 am
Editor : Katta Ravindar

టేక్రియల్ లో కుక్కలు బెడత బాగా ఉండడం వల్ల కుక్కలను పడుతున్న మున్సిపల్ కార్మికులు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు టేక్రియల్ గ్రామంలో కుక్కలు బెడత ఉండడం వల్ల మున్సిపల్ కార్మికులు ఉదయం నుండి కుక్కలను పడుతున్నారు. గ్రామంలో కుక్కలు బాగా ఉండటంవల్ల ప్రజలకు వెంటపడి కరుస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామస్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా మున్సిపల్ కార్మికులు ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )