Logo
Date of Publish : 15 August 2026, 11:43 am
Editor : Katta Ravindar

టేక్రియల్ లో ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

కామారెడ్డి మున్సిపాల్ పరిధిలోని 13 వార్డు టేక్రియల్ గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉత్తనూర్ రవి పాటిల్, కౌన్సిలర్ కొత్తపల్లి లలిత చిట్టిబాబు, సొసైటీ డైరెక్టర్ పెద్ద పోతన్న గారి రాజేష్, గడ్డమీది ఆంజనేయులు, ఓడ్డం సందీప్, సుంకరి శ్రీనివాస్ (బొట్టు), రౌతు చిన్న సిద్ధిరాములు, కుర్మా మనోహర్, పెరిక బబ్లు, కొత్తపల్లి సుధాకర్, వడ్ల ఆనందం, సుంకరి శ్రీనివాస్,రఘు, దేవరాజ్, మహేష్,నరేష్, తదితరులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )