కామారెడ్డి జిల్లా : k24 న్యూస్ తెలుగు
దుబాయిలో గల్ఫ్ తెలంగాణ ఫోరమ్ ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మ బోనాల పండుగ ఉత్సాహాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో జిపిఎఫ్ ప్రెసిడెంట్ ఆకుల సురేందర్ పటేల్ ఎన్ఆర్ఐ బోర్డ్ అడ్వైజరీ కమిటీ మెంబర్ పెద్ద సత్యం గౌడ్ జనరల్ సెక్రెటరీ అల్రిష గ్రూప్ చైర్మన్ బాలరాజ్ గౌడ్ జి టి ఎఫ్ నాయకులు యుజ్వేందర్ శ్రీకాంత్ రాజేష్ వినోద్ అభినవ్ జిటిఎఫ్ నాయకులు అక్కాచెల్లెళ్లు కళ్యాణి ఉష కల్పన శ్వేత తదితరులు అక్క చెల్లెలు పాల్గొన్నారు