Logo
Date of Publish : 27 June 2026, 9:55 am
Editor : Katta Ravindar

దోమకొండ సంక్షేమ పాఠశాల తనిఖీ.. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన ప్రత్యేక అధికారి విజయేంద్ర, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి జిల్లా K24 న్యూస్ తెలుగు : దోమకొండ సాంఘిక సంక్షేమ బాలికల పాఠశాలను జిల్లా ప్రత్యేక అధికారి విజయేంద్ర, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ శనివారం తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్య, వసతి, ఆహారం, ఆరోగ్య సదుపాయాలపై ఆరా తీశారు. దోమతెరల వినియోగం, యూనిఫాంల పంపిణీ, పోషకాహారం, పరిశుభ్రతపై అధికారులకు పలు సూచనలు చేశారు. బాల్య వివాహాల నివారణపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థినులు తమ సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని సూచించారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )