Logo
Date of Publish : 09 July 2026, 7:34 am
Editor : Katta Ravindar

నవీపేట్‌లో విద్యుత్ సరఫరాకు అంతరాయం.. మరమ్మతుల నేపథ్యంలో 7 గంటల పాటు కరెంట్ కట్

[caption id="attachment_3727" align="alignleft" width="1041"] నిజామాబాద్ జిల్లా,
నవీపేట్ మండలం :- యంచా 33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో మరమ్మతు పనుల కారణంగా గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఏఈ జి. ప్రశాంత్ తెలిపారు.
ఈ అంతరాయం యంచా విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలోని యంచా, అల్జాపూర్, నందిగామ గ్రామాలకు వర్తిస్తుందని ఆయన పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.[/caption]


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )