Logo
Date of Publish : 20 July 2026, 12:45 pm
Editor : Katta Ravindar

పుష్కరఘాట్ ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ భాస్కర్

లక్షెట్టిపేట, జూలై 20 (తెలుగు 24 కె న్యూస్): వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లను మంచిర్యాల డీసీపీ భాస్కర్ సోమవారం లక్షెట్టిపేట పుష్కరఘాట్ వద్ద పరిశీలించారు. భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సీసీ కెమెరాల ఏర్పాటు, భద్రతా చర్యలను ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ ప్రకాష్, తహసీల్దార్ దిలీప్ కుమార్, సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ తదితరులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )