Logo
Date of Publish : 17 July 2026, 8:06 am
Editor : Katta Ravindar

ప్రైవేట్ పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ

తెలుగు కె న్యూస్ | జులై 17
నల్గొండ జిల్లా డీఈవో 2026–27 విద్యా సంవత్సరానికి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని గుర్తింపు పొందిన అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు కనీసం 50 శాతం ఫీజు రాయితీ తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. ఈ ఉత్తర్వులను ఎలాంటి మినహాయింపులు లేకుండా అమలు చేయాలని పాఠశాల యాజమాన్యాలకు సూచించారు. డీఈవో నిర్ణయాన్ని జిల్లాలోని జర్నలిస్టు సంఘాలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశాయి.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )