Logo
Date of Publish : 20 August 2026, 7:36 am
Editor : Katta Ravindar

బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తెలంగాణ రక్షణ సేన పోరాట

 

 

కరీంనగర్: తెలుగు కే న్యూస్బడుగు    బలహీన వర్గాల హక్కుల పరిరక్షణ, సమసమాజ స్థాపన, సామాజిక న్యాయం లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన సాగుతోందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేనకు కరీంనగర్ నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రకటించిన ఐదు ప్రధాన సూత్రాలు ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం ఆధారంగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భూమి ఉంటే పేద కుటుంబాలకు జీవితంపై భరోసా కలుగుతుందని, భూమిలేని నిరుపేద కుటుంబాలకు ఈ పథకం ఎంతో ఉంటుందన్నారు.ప్రభుత్వం వద్ద ఉన్న భూమిని పేదలకు పంపిణీ చేయాలనే లక్ష్యంతో తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని చెప్పారు. బడుగు, బలహీన వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు సమాన న్యాయం కల్పించడమే తమ లక్ష్యం.సామాజిక న్యాయంపై ప్రత్యేక దృష్టిఆగస్టు 6న హైదరాబాద్‌లో నిర్వహించిన సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ అనంతరం రాష్ట్రంలో సామాజిక న్యాయంపై రాజకీయ చర్చ మరింత విస్తృతమైందని నాయకులు తెలిపారు. అన్ని వర్గాలకు సమాన అవకాశాలు, రాజకీయ రక్షణ, హక్కుల పరిరక్షణ కోసం తెలంగాణ రక్షణ సేన నిరంతరం పోరాడుతుందని అన్నారు.మహాత్ముల విగ్రహాల ఏర్పాటు, ముఖ్యంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే సామాజిక సామాజిక సంస్థలకు తగిన గౌరవం కల్పించేందుకు కూడా కృషిచేస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రక్షణ సేనను మరింత మెరుగుపరిచేందుకు నాయకులు తెలిపారు. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు విస్తరిస్తామని చెప్పారు.తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే 'భూలక్ష్మి' నియంత్రణ అమలు చేసి ప్రతి కుటుంబానికి ఒక ఎకరం నాయకులు కృషి చేశారు, బడుగు బలహీన శక్తి వర్గాలతో పాటు పేద అగ్రవర్ణ కుటుంబాలకు కూడా సమాన న్యాయం అందించారు.కవితమ్మ నాయకత్వంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్రంలో బలమైన రాజకీయ ధీమా వ్యక్తం చేసింది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )