Logo
Date of Publish : 18 August 2026, 7:31 am
Editor : Katta Ravindar

బొమ్మకల్ పాఠశాలలో విద్యార్థులకు ప్లేట్, గ్లాస్ ల పంపిణీ

  1. కరీంనగర్ తెలుగు కే న్యూస్ బొమ్మకల్: మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బొమ్మకల్ లో మంగళవారం విద్యార్థులకు ప్లేట్ మరియు గ్లాస్ ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది కరీంనగర్ కు చెందిన టీ మొబైల్స్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో బొమ్మకల్ కార్పొరేటర్ వెంకటేష్ గారు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ జి . అనిత గారు, పి శ్రీధర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ గారు, ఉపాధ్యాయురాలు గీత గారు మరియు ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు విద్యార్థులందరికీ స్టీల్ ప్లేట్లు, గ్లాసులు అందజేయగా, పిల్లలు సంతోషం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం దాతలకు ధన్యవాదాలు తెలిపారు.

Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )