Logo
Date of Publish : 06 August 2026, 11:59 am
Editor : Katta Ravindar

మందమర్రి లెదర్ పార్క్‌ను సందర్శించిన టీఎల్‌ఐపీసీఎల్ ఎండీ

మంచిర్యాల జిల్లా తెలుగు కె న్యూస్ మందమర్రిలోని లెదర్ ఇండస్ట్రీస్ పార్క్‌ను తెలంగాణ లెదర్ ఇండస్ట్రియల్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (TLIPCL) ఎండీ ప్రశాంత్ కుమార్ గురువారం అనధికారికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు లెదర్ పార్క్ ప్రతినిధులు శాలువాతో సత్కరించారు.ఈ పర్యటన అనధికారికమైనందున పాత్రికేయులు, లెదర్ పార్క్ శిక్షణ పొందిన యువత, ప్రజా ప్రతినిధులు తదితరులకు సమాచారం ఇవ్వలేకపోయామని తెలంగాణ లెదర్ పార్క్ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలుగూరి విజయ్ కుమార్ తెలిపారు. త్వరలో అధికారిక పర్యటన నిర్వహించి అందరికీ సమాచారం అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )