Logo
Date of Publish : 07 July 2026, 7:01 am
Editor : Katta Ravindar

మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు

 

కామారెడ్డి జిల్లా :k24 న్యూస్ తెలుగు

తాడ్వాయి మండలం దేమికలామ్ గ్రామానికి చెందిన అంబీర్ లక్ష్మణరావు నిజామాబాద్ ఫంక్షన్ కి తిరిగి కామారెడ్డికి వస్తుండగా గన్నారం స్టేజ్ వద్ద గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొట్టింది. అతనికి తలకు గాయమై కాలు విరిగింది. సృహ కోల్పోయి ఉండగా కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుండగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ రావు అతని వద్ద పర్సులో ఉన్న 3 తులాల బంగారం, పుస్తెలు, గొలుసు, 2550 ఒక ఫోన్ అతని కుటుంబ సభ్యులు అయినా కొడుకు గోపీరావు అప్పగించడం జరిగింది.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )