తెలుగు కే న్యూస్ (ఆగస్టు 2 నాగార్జునసాగర్ నియోజకవర్గo)
మారుమూల ప్రాంతానికి గత 26 సంవత్సరాలుగా బస్సు సౌకర్యం లేనప్పటికీ మరో 7 గ్రామాల ప్రజల కోరిక మేరకు వ్యాపార ఉద్యోగ వ్యవసాయ ప్రయాణికులకు అవసరాలకు మేరకు నాగార్జునసాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో వారు స్పందించి వెంటనే సురేపల్లి నుండి హైదరాబాదుకు బస్సు సౌకర్యం కల్పించినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా కొంత రోడ్డు అసౌకర్యానికి గురైన సందర్భంగా ఇట్టి విషయాన్ని కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఎమ్మెల్యే గారు స్పందించి త్వరలో రోడ్డు గుంటల్ని పూడిచే విధంగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలోసూరేపల్లి గ్రామ ఉపసర్పంచ్ జానపాటి యాదవ్ 6 వా వార్డు మెంబర్ శీలం భవాని కోటేష్ 2 వ వార్డు మెంబర్ కోలుకులపల్లి శేఖర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు మన్నెపల్లి నరేష్ నాయుడు సీనియర్ నాయకులు మన్నెపల్లి నరసయ్య నాయకులు అంబటి కృష్ణయ్య మన్నేపల్లి నాగేశ్వరరావు గ్రామ పెద్దలు యువ నాయకులు పాల్గొన్నారు