Logo
Date of Publish : 15 July 2026, 9:28 am
Editor : Katta Ravindar

మేరా యువ భారత్‌లో యువ వాలంటీర్ నియామకాలు

కామారెడ్డి, K24 న్యూస్ తెలుగు:
భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల & క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాకు చెందిన యువ వాలంటీర్ల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అర్హతలు: 18–29 ఏళ్ల వయస్సు, కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత, సామాజిక సేవపై ఆసక్తి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో, ఎలాంటి రుసుము లేదు.
చివరి తేదీ: 20-07-2026.
గౌరవ వేతనం: నెలకు రూ.5,000 (2 సంవత్సరాలు).
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా. ప్రతి మండలానికి ఇద్దరు వాలంటీర్లు ఎంపిక చేసి శిక్షణ, సర్టిఫికెట్ అందజేస్తారు.
మరిన్ని వివరాలకు: 7780338076.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )