Logo
Date of Publish : 22 June 2026, 12:19 pm
Editor : Katta Ravindar

వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం

తెలుగు కే న్యూస్ (జూన్ 22 )గన్నేరువరం మండల రిపోర్టర్

గన్నేరువరం మండలంలోని చొక్కారావు పల్లె గ్రామంలో వానలు కురవాలని మహిళలు గ్రామ దేవతలకు జిలాభిషేకం చేశారు. వానాకాలం ప్రారంభమై రోజులు గడుస్తున్న వర్షాలు కురువకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. వానదేవుడు కరుణించి వర్షాలు కురిపించాలని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )