Logo
Date of Publish : 18 August 2026, 3:18 pm
Editor : Katta Ravindar

సోనియా మల్లికార్జున ఖర్గే పై బండి పైర్ 

 

 

కరీంనగర్ తెలుగు కే న్యూస్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కొద్దిసేపటి క్రితం కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మీడియాతో మాట్లాడారు సోనియా మల్లిఖార్జున ఖర్గేపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ వందేమాతరం గీతాన్ని సోనియా, ఖర్గే అవమానించడం దేశానికే సిగ్గు చేటు భారతీయులు తలదించుకునేలా వ్యవహరించారు స్వాతంత్ర్య ఉద్యమ స్పూర్తిని నింపిన గీతం వందేమాతరం దేశభక్తిపైనా కాంగ్రెస్ సెన్సార్ విధిస్తోందా వందేమాతరం చరిత్రను సోనియాగాంధీ తెలుసుకోవాలి దేశం మారితే సరిపోదు దేశం విలువలు, సంస్క్రుతి, వేల ఏళ్ల చరిత్ర తెలిసి ఉండాలి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదది ఇటలీ నేషనల్ కాంగ్రెస్వందేమాతరం గీతాన్ని విని ఆనాడు బ్రిటీష్ భయపడింది వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి ఈనాడు కాంగ్రెస్ వణుకుతోంది కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను దేశం నుండి తరిమికొట్టాలి వందేమాతరాన్ని కాంగ్రెస్ అవమానించడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి కాంగ్రెస్ నాయకత్వం క్షమాపణ చెప్పాలి ఎంఐఎం కు దేశభక్తి లేదు ఇండియా పై పాకిస్తాన్ గెలిస్తే కరీంనగర్ లో సంబురాలు చేసుకున్న నీచ చరిత్ర ఎంఐఎం నేతలది


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )