కరీంనగర్ తెలుగు కే న్యూస్
రాఖీ పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ గీతాభవన్లోని కేర్ నియో హెల్పింగ్ హ్యాండ్ లో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలలకు సర్వ జన వికాస్ మంచ్ సంస్థ సభ్యులు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడుకొండ్ర అభిలాష్, మమత, బుర్ల మొగిలి, అరుణ్ సుమన్ రాంబాబు తదితరులు పాల్గొని అనాథ బాలలకు రాఖీలు కట్టి, మీకు మేమున్నాంఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాంఅంటూ భరోసా కల్పించారు