Logo
Date of Publish : 29 August 2026, 4:46 am
Editor : Katta Ravindar

అనాథ బాలలకు రాఖీలు కట్ట సర్వ జన వికాస్ మంచ్

 

కరీంనగర్ తెలుగు కే న్యూస్

రాఖీ పౌర్ణమి సందర్భంగా కరీంనగర్ గీతాభవన్‌లోని కేర్ నియో హెల్పింగ్ హ్యాండ్ లో ఆశ్రయం పొందుతున్న అనాథ బాలలకు సర్వ జన వికాస్ మంచ్ సంస్థ సభ్యులు రాఖీలు కట్టి ఆత్మీయతను పంచుకున్నారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడుకొండ్ర అభిలాష్, మమత, బుర్ల మొగిలి, అరుణ్ సుమన్ రాంబాబు తదితరులు పాల్గొని అనాథ బాలలకు రాఖీలు కట్టి, మీకు మేమున్నాంఎల్లప్పుడూ మీకు అండగా ఉంటాంఅంటూ భరోసా కల్పించారు


Designed by ( www.webdigitalway.com) || All Rights Reserved By K24 News Telugu.
Print Save
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్
  • హోమ్
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • న్యూస్
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
  • జిల్లా వార్తలు
    • జిల్లా వార్తలు – ఆంధ్రప్రదేశ్
    • జిల్లా వార్తలు – తెలంగాణ
  • సినిమా
  • క్రీడలు
  • ఆరోగ్యం
  • బిజినెస్

Designed By www.Webdigitalway.com
( 9052933264 )